AP Cabinet aproved ammendement fro CARDA Act, decided to give hous sites for poor in Capital area | అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి భూముల అంశం పైన చర్చ జరిగింది. సీఆర్డీఏ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది

#amaravathi
#andrapradesh
#ysrcp
#chandrababu